గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 8 March 2013

న్యూమరాలజీ_పచ్చిఅబద్ధం

Parasu Ramudu ---- "న్యూమరాలజీ_పచ్చిఅబద్ధం" న్యూమరాలజీ అనేది ధర్మశాస్త్రాలేకాదు ఏ శాస్త్రమూ అంగీకరించని అంశం. వారేం చెబుతారంటే న్యూమరాలజీ జ్యోతిశ్శాస్త్రం నుండి పుట్టింది అని. కానీ వాస్తవాలను పరిశీలిస్తే న్యూమరాలజీలో వారు చేసేది nameలో english letters changeచేయడం. 'వేదాంగమైన జ్యోతిషంలో ఇంగ్లిష్ ఉందా?' వారు చెప్పినట్టే పేరులో ఇంగ్లిష్ లెటర్ add/delete చేయడం ద్వారా జీవితం మారిపోతుందా? దీనికి శాస్త్రీయత ఉన్నదా? "పేరులో అక్షరాన్ని మార్చితే కుచేలుడు కుబేరుడవుతాడంటే ఎంత పచ్చిఅబద్ధమో చూడండి", for suppose 'omkar' అనేపేరును 'ohmkkaar' అనిమార్చితే పిలిచే తీరు మారదు కదా! మరి ఫలితం ఎలా వస్తుంది? ఇక జ్యోతిశ్శాస్త్రం చెప్పిన తిథివారనక్షత్రయోగకరణాలను, లగ్నాలను గాలికొదిలేసి christian క్యాలెండర్ dates ను పట్టుకు వేళ్ళాడే న్యూమరాలజీ జ్యోతిషం నుండి పుట్టిందా! ముఖ్యంగా దురాశాపరులైన హిందువులకు ఇటువంటి పిచ్చి(లు) బాగాపట్టాయి, ఆ దురాశాపరులకు శాస్త్రీయత అవసరం లేదు. అప్పనంగా డబ్బువచ్చేస్తే చాలు! ఇటువంటి పనికిమాలిన వాటిపేర్లు చెప్పి దరిద్రులందరూ బాగానే ధనవంతులవుతున్నారు. అమాయకజనాలు అత్యాశలకు పోయి దిక్కుమాలిన న్యూమరాలజిష్ట్ ల మాటలు విని దేవుడిచ్చే కాన్పును ధిక్కరించి సిజేరియన్లు చేయించుకుంటూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు!! §అసతోమా సద్గమయ§ *విభేదించేవాళ్ళకు చర్చకు సాదర ఆహ్వనం*

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML