గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 14 December 2012

సిద్ధమంగళ స్తోత్రం

సిద్ధమంగళ స్తోత్రం

శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా|
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||

శ్రీవిద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా|

మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీపాదా|

సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా|

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవా|

దో చౌపాతీ దేవ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా|

పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా|

సుమతీనందన నరహరి నందన దత్తదేవప్రభు శ్రీపాదా|

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా|

స్తోత్ర మహిమ

నాయనలారా! పరమపవిత్రమైన ఈ స్తోత్రాన్ని చదివితే అనఘాష్టమీ వ్రతం చేసి వేయిమంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేస్తూ, కష్టార్జితంతో వేయిమంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది.దీని పఠనం వల్ల సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభిస్తాయి. త్రికరణ శుద్ధిగా ఇది చదివినట్లయితే శ్రీపాదుల అనుగ్రహం లభిస్తుంది. ఇది చదివే చోట సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగు తుంటారు," అని ఈ మంగళస్తోత్ర మహిమను వివరించారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML